Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 21, 2026 5:53 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ట్రాక్టర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం - Udayam
ముదిగుబ్బ మండలం మలకవేముల బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడు సాయికిరణ్‌ (21) గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది రవికుమార్‌, బాల ఓబులేసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఇద్దరినీ కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...