వార్తలకు తిరిగి వెళ్లండి

తెలకపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, ఉప సర్పంచ్ వారణాసి శ్రీనివాసులు ఆధ్వర్యంలో డీలర్ అతినారపు జనార్దన్ స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

