వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం మడపాం జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వెళుతున్న లారీ, నిలిపివేసిన మరో లారీని ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించి రెండు లారీలు దగ్ధమయ్యాయి. అయితే ఇరు వాహనాల్లో ఉన్న వ్యక్తులు అప్రమత్తమై బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

