Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టంగుటూరు సర్పంచ్ రిజర్వేషన్ల ప్రకటన

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:57 AM ప్రకాశం General
టంగుటూరు సర్పంచ్ రిజర్వేషన్ల ప్రకటన - Udayam
టంగుటూరు మండలంలోని సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల వివరాలను అధికారులు ప్రకటించారు. ఓసీ జనరల్‌కు టంగుటూరు, వల్లూరు, ఎం.నిడమనూరు, ఆలకూరపాడు కేటాయించారు. ఓసీ మహిళలకు 5, ఎస్సీ జనరల్‌కు 4, ఎస్సీ మహిళలకు 3 స్థానాలు దక్కాయి. బీసీ జనరల్‌కు కందులూరు, బీసీ మహిళకు మల్లవరప్పాడు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా గ్రామాల్లో ఆశావహుల కసరత్తు మొదలైంది.

Comments

G
Loading comments...