వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికార కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ ఫ్రంట్’గా నామకరణం చేశారు.
చెన్నైలో జరిగిన మిత్రపక్షాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ వెల్లడించారు.
Comments
Loading comments...

