Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీఎస్‌ మోటార్‌ లాభం 50% వృద్ధి

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 10:39 AM జాతీయంవాణిజ్యం
టీవీఎస్‌ మోటార్‌ లాభం 50% వృద్ధి - Udayam
టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 2026 సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,194.51 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.795.48 కోట్లతో పోలిస్తే లాభం 50% పెరిగింది. కార్యకలాపాల ఆదాయం 38.6% వృద్ధితో రూ.19,474.44 కోట్లకు చేరింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలు 27% పెరిగి 19.19 లక్షల యూనిట్లకు చేరాయి. విద్యుత్‌ ద్విచక్ర వాహనాల అమ్మకాలు రెట్టింపయ్యాయి.

Comments

G
Loading comments...