వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యుండయ్ మోటార్ ఇండియా సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,196.16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,572.25 కోట్లతో పోలిస్తే లాభం 24 శాతం తగ్గింది. ముడిసరుకు వ్యయాలు పెరగడం దీనికి కారణమని కంపెనీ ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ తెలిపారు.
అయితే కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.20,696.05 కోట్లకు చేరి తొలిసారి రూ.20 వేల కోట్ల మార్కును దాటింది.
Comments
Loading comments...

