వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్ తన డివైసెస్ విభాగంలో 250 మంది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉద్యోగులను తొలగించింది. ఎకో షో 16, అలెక్సా ఫొటో ఫ్రేమ్ సహా ఐదు కొత్త ఉత్పత్తులను ప్రకటించిన రోజే ఈ కోతలు చేపట్టడం గమనార్హం.
ఉద్యోగాల తొలగింపుపై సంస్థ ఈమెయిళ్లు, టెక్స్ట్ సందేశాల ద్వారా సమాచారం ఇచ్చింది. కంపెనీ అవసరాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

