Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు టాటా కంపెనీల బోర్డుల నుంచి నోయల్‌ టాటా నిష్క్రమణ

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 11:19 AM జాతీయంవాణిజ్యం
 ఆరు టాటా కంపెనీల బోర్డుల నుంచి నోయల్‌ టాటా నిష్క్రమణ - Udayam
టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయల్‌ టాటా నవంబరు 12న ఆరు ప్రధాన టాటా కంపెనీల బోర్డుల నుంచి వైదొలగనున్నారు. అదే రోజు ఆయనకు 70 ఏళ్లు నిండనున్నాయి. గ్రూప్‌ అంతర్గత పదవీ విరమణ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే టాటా సన్స్‌ బోర్డులో నామినీ డైరెక్టర్‌గా ఆయన కొనసాగనున్నారు. ట్రెంట్‌, వోల్టాస్‌, టాటా స్టీల్‌, టైటన్‌ సహా పలు సంస్థల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...