Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ఫో ఎడ్జ్‌ సీఈఓగా మళ్లీ సంజీవ్‌ బిఖ్‌చందానీ

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 10:38 AM జాతీయంవాణిజ్యం
ఇన్ఫో ఎడ్జ్‌ సీఈఓగా మళ్లీ సంజీవ్‌ బిఖ్‌చందానీ - Udayam
నౌకరీ.కామ్‌ మాతృసంస్థ ఇన్ఫో ఎడ్జ్‌ సీఈఓగా వ్యవస్థాపకుడు సంజీవ్‌ బిఖ్‌చందానీ మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎండీ, సీఈఓగా ఉన్న హితేశ్‌ ఒబెరాయ్‌ డిసెంబరు 2న ఆ పదవుల నుంచి వైదొలగనున్నారు. డిసెంబరు 3 నుంచి బిఖ్‌చందానీ ఎండీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. 27 ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్న హితేశ్‌ ఒబెరాయ్‌ అదే రోజు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

Comments

G
Loading comments...