Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చక్కెర బల్క్‌ కొనుగోలుదారుల వివరాలివ్వాలి

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 12:22 PM జాతీయంవాణిజ్యం
చక్కెర బల్క్‌ కొనుగోలుదారుల వివరాలివ్వాలి - Udayam
500 టన్నులు లేదా అంతకంటే ఎక్కువ చక్కెర కొనుగోలు చేసిన వారి వివరాలను అక్టోబర్‌ 30లోగా సమర్పించాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ దేశంలోని చక్కెర మిల్లులను ఆదేశించింది. 2025-26లో భారీగా చక్కెర కొనుగోలు చేసిన వారి సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేసింది. చక్కెర సరఫరా, పంపిణీపై పర్యవేక్షణతో పాటు బల్క్‌ విక్రయాల్లో పారదర్శకత పెంచడం ఈ చర్యల లక్ష్యం.

Comments

G
Loading comments...