వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా 2026-27 అంతర్జాతీయ షెడ్యూల్‌లో వరుసగా కీలక సిరీస్‌లు ఉన్నాయి.
సెప్టెంబర్ 13-17 మధ్య ఆఫ్ఘనిస్థాన్‌తో 3 టీ20లు, అనంతరం సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20లు జరగనున్నాయి. అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్‌తో 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు ఉన్నాయి. డిసెంబర్‌లో శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు, జనవరిలో జింబాబ్వేతో 3 వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్టులు జరగనుంది.
Comments
Loading comments...

