వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మిక శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో అక్టోబర్ 9న ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 17న ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు.
Comments
Loading comments...

