వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తన తొలి పోస్ట్‌లో ‘Belonging: A Journey of Love’ పుస్తకం ఫస్ట్ లుక్‌ను పంచుకున్నారు.
ప్రేమ, బాధ్యత, నష్టం, కొత్త గుర్తింపును వెతుక్కోవడం వంటి అంశాలే పుస్తక కథాంశమని పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు. పుస్తకాన్ని పాఠకులకు అందించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

