వార్తలకు తిరిగి వెళ్లండి

వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత దగ్గుల కేశవరెడ్డి పెద్దకర్మకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీకి, ప్రజలకు అందించిన సేవలను స్మరించుకున్నారు.
సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించిన సీనియర్ నేతను కోల్పోవడం పార్టీకి, గ్రామానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

