వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం టిబి ముక్త్ భారత్ అభియాన్, హెచ్ఐవీపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులకు టిబి వ్యాధి నివారణ, లక్షణాలు, చికిత్సా విధానాలతో పాటు హెచ్ఐవీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

