Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20ల్లో ఇమ్రాన్ తాహిర్ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Sai Sep 10, 2026 11:40 AM జాతీయంక్రీడలు
టీ20ల్లో ఇమ్రాన్ తాహిర్ అరుదైన రికార్డు - Udayam
47 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ టీ20ల్లో మరో అరుదైన రికార్డు సాధించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున 5/17తో చెలరేగి, సెయింట్ లూసియా కింగ్స్‌ను 119 పరుగులకే పరిమితం చేశాడు. 47 ఏళ్ల 167 రోజుల వయసులో ఐదు వికెట్లు తీసిన అత్యంత పెద్ద వయస్కుడిగా తాహిర్ నిలిచాడు. 2025లో తానే నెలకొల్పిన రికార్డును మరోసారి బద్దలు కొట్టాడు.

Comments

G
Loading comments...