వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో మదిగట్ల గ్రామానికి చెందిన యు. మల్లేష్ ఏర్పాటు చేసిన టీ సిటీ షాప్ ప్రారంభోత్సవంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి (జీఎంఆర్) పాల్గొన్నారు. షాప్‌ను ప్రారంభించి మల్లేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

