వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ రంగంలోనైనా ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే వ్యవస్థ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ క్రిశాంక్ అన్నారు. ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
అలాంటి ఆలోచనతో ఏర్పాటైన టీ-హబ్‌కు 11 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కలను సాకారం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

