వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్ హయాంలో టీ-హబ్‌ను ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. 11 ఏళ్ల ప్రయాణంలో 3,300కు పైగా స్టార్టప్‌లకు ఇది తోడ్పాటునందించిందని పేర్కొన్నారు
వ్యవస్థాపకులను పెట్టుబడిదారులు, మార్గదర్శకులు, పరిశ్రమల ప్రముఖులతో అనుసంధానించిందన్నారు. తెలంగాణ ఆశయాలకు, పారిశ్రామిక స్ఫూర్తికి టీ-హబ్ ప్రతీకగా నిలిచిందని పేర్కొంటూ 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...




