వార్తలకు తిరిగి వెళ్లండి

టీ ధరలను పెంచాలని కోరుతూ అమరచింత పట్టణానికి చెందిన టి వ్యాపారస్తులు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా టీ ధరలను పెంచాలని వారు కోరారు.
టీ వ్యాపారుల న్యాయమైన డిమాండ్ పై అధికారులు వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఖదీర్, దుబాయ్ మైను, జహంగీర్ బాబు, మక్బూల్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

