Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెంకాయలకే పరిమితం.. అభివృద్ధి శూన్యం: బిఆర్ఎస్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 09, 2026 6:51 PM వనపర్తిGeneral
ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు టెంకాయలకే పరిమితం అయ్యారని, అభివృద్ధి చేయడం లో వెనకడుగులో ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రవికుమార్ గారు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీకి 15 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించలేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...