Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి సర్పంచ్ స్థానానికి ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 3:01 PM శ్రీకాకుళంGeneral
టెక్కలి సర్పంచ్ స్థానానికి ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు - Udayam
టెక్కలి మేజరు పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీ అధికమవుతుంది. రానున్న స్థానిక ఎన్నికల్లో ఇది కీలకంగా మారనుంది. ప్రధానంగా టీడీపీలో ఆశావహులు పెరగడంతో చర్చనీయాంశంగా మారింది. గత రెండు పర్యాయాలు ఇక్కడ ఎస్సీ అభ్యర్థులు సర్పంచ్‌లుగా వ్యవహరించారు. ఈసారి బీసీలకు కేటాయించవచ్చని ఊహాగానాలు రావడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వైసీపీ నుంచి కూడా టెక్కలి సర్పంచ్ స్థానానికి పోటీకి సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...