వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ టౌన్-2 పోలీస్‌స్టేషన్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌లో విధులు, పోలీసులు చేసే పనులు, ప్రజలకు అందించే సేవలపై వివరించారు.
పోలీస్ శాఖ పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని అధికారులు తెలిపారు. పోలీసుల విధులు, సేవలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడింది.
Comments
Loading comments...

