Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 5న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:54 PM హైదరాబాద్General
నవంబర్‌ 5న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌ - Udayam
సింగరేణి కార్మికులకు నవంబర్‌ 5న దీపావళి బోనస్‌ చెల్లించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అర్హులైన ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1,10,250 వరకు బోనస్‌ అందనుంది. బోనస్‌ చెల్లింపుల కోసం సింగరేణి యాజమాన్యం రూ.419 కోట్లు కేటాయించింది. దాదాపు 38 వేల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. నవంబర్‌ 5న బోనస్‌ మొత్తాన్ని కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...