వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జనగణన వివరాలను సేకరించనున్నారు. జనగణనకు 2027 మార్చి 1ని రిఫరెన్స్ తేదీగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ప్రజలు జనవరి 10 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో లేదా నిర్దేశిత విధానంలో తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. మార్చి 1 నుంచి 5 వరకు వివరాల సవరణకు అవకాశం కల్పించారు.
Comments
Loading comments...

