Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎల్‌ఆర్‌ డిఫెండర్‌ 110 ధర రూ.34 లక్షలు తగ్గింపు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 7:14 AM జాతీయంవాణిజ్యం
జేఎల్‌ఆర్‌ డిఫెండర్‌ 110 ధర రూ.34 లక్షలు తగ్గింపు - Udayam
జేఎల్‌ఆర్‌ ఇండియా పుణెలో డిఫెండర్‌ 110 అసెంబ్లింగ్‌ ప్రారంభించింది. దీంతో ఐరోపా వెలుపల డిఫెండర్‌ ఉత్పత్తి చేస్తున్న తొలి దేశంగా భారత్‌ నిలిచింది. స్థానిక అసెంబ్లింగ్‌తో టాప్‌-ఎండ్‌ వెర్షన్‌ ధర రూ.34 లక్షల వరకు తగ్గింది. ధర తగ్గడంతో అమ్మకాలు 20% వరకు పెరగొచ్చని కంపెనీ అంచనా వేసింది. ఆక్టా, 90, 130 వేరియంట్లు స్లోవేకియా నుంచి దిగుమతి కానున్నాయి.

Comments

G
Loading comments...