Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా ఏస్‌లో ఎగసిపడ్డ మంటలు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:49 AM కృష్ణా జిల్లాGeneral
టాటా ఏస్‌లో ఎగసిపడ్డ మంటలు - Udayam
గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన సర్వీస్‌ రోడ్డుపై టాటా ఏస్‌లో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి రామసింగారం వెళ్తున్న ఖాళీ వాహనం కొబ్బరిబొండాలు తీసుకెళ్లేందుకు వెళ్తుండగా ఇంజిన్‌ నుంచి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...