Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాంజానియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 7:33 AM అంతర్జాతీయంGeneral
టాంజానియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు - Udayam
టాంజానియాలోని దార్‌ ఎస్‌ సలాంలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ్ సదన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 600 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. భారత హైకమిషనర్ బిశ్వదీప్ దే జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. నిర్వాహకులను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...