వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా జరిపిన డ్రోన్ దాడిలో 14 నెలల చిన్నారి ఏంజెలీనా, ఆమె తల్లి ఇన్నాతో పాటు మరో ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు మరణించినట్లు ఉక్రెయిన్ మంత్రి తెలిపారు. పిల్లలు ఆడుకుంటున్న పార్కును షాహెద్ డ్రోన్‌తో లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. రష్యా చర్యను ఉగ్రవాద, అమానవీయ ఘటనగా అభివర్ణించింది.
Comments
Loading comments...

