Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రపంచంలోనే తొలిసారి డ్రోన్‌ ద్వారా సైనికుడి రక్షణ

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 9:30 AM అంతర్జాతీయంGeneral
ఉక్రెయిన్‌ సైన్యం తొలిసారిగా తీవ్రంగా గాయపడిన ఓ సైనికుడిని డ్రోన్‌ సాయంతో ఎయిర్‌లిఫ్ట్ చేసి రక్షించింది. రష్యాతో యుద్ధంలో గాయపడిన అతడిని ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ఈ ఆపరేషన్‌ చేపట్టారు. భూమార్గంలో తరలిస్తే మైన్‌లు, శత్రు డ్రోన్ల దాడుల ముప్పు ఉండటంతో ఆకాశ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం సదరు సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Comments

G
Loading comments...