వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రసిద్ధ కర్రల సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం జరగనున్న వేడుకకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్యక్రమం నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
Comments
Loading comments...

