వార్తలకు తిరిగి వెళ్లండి

రైళ్లలో, స్టేషన్లలో ఫోన్ స్పీకర్‌తో పెద్ద శబ్దంతో వీడియోలు, ఆడియోలు వినిపిస్తే జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తామని రైల్వే జోన్లు హెచ్చరించాయి. ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాయి.
దక్షిణ రైల్వే ఈ నెల 6న సర్క్యులర్ జారీ చేయగా, తాజాగా ఉత్తర, పశ్చిమ రైల్వే జోన్లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1,000 జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

