Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 9:15 AM తిరుపతిGeneral
తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. బుధవారం 6 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. నిన్న 85,431 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 22,966 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.2 కోట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...