వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా ఎన్నికల కమిషన్ సభ్యులపై ట్రంప్ వేటు

ఓటరు నమోదు నిబంధనల మార్పును వ్యతిరేకించినందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల కమిషన్ సభ్యులపై వేటు వేశారు. ఈ మేరకు శ్వేతసౌధం కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేసింది.
స్వతంత్ర బోర్డుల సభ్యులను తొలగించే అధికారాన్ని సుప్రీంకోర్టు కట్టబెట్టడంతో ట్రంప్ ఈ అరుదైన చర్య తీసుకున్నారు.
Comments
Loading comments...