Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాకు ట్రంప్ షాక్: రక్షణ మండలి నుంచి యూఎస్ అవుట్!

Follow Udayam on Google
Rohit Sardana May 19, 2026 11:20 AM జాతీయంGeneral
కెనడాకు ట్రంప్ షాక్: రక్షణ మండలి నుంచి యూఎస్ అవుట్! - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు షాకిచ్చారు. రక్షణ వాగ్దానాలను నెరవేర్చడంలో కెనడా విఫలమైందంటూ.. రెండో ప్రపంచయుద్ధం నాటి నుంచి కొనసాగుతున్న 'శాశ్వత ఉమ్మడి రక్షణ మండలి' (PJBD) నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. 1940లో ఏర్పాటైన ఈ చారిత్రాత్మక రక్షణ బోర్డు నుంచి అమెరికా తప్పుకోవడంతో ఇరుదేశాల రక్షణ బంధానికి గండిపడింది. మాటల కన్నా సైనిక శక్తికి ప్రాధాన్యమివ్వాలని అమెరికా హితవు పలికింది.

Comments

G
Loading comments...