వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్‌లో కనిపించారు. ఎప్పుడూ తెలుపు, బంగారు రంగు జుట్టుతో కనిపించే ఆయన తాజాగా ముదురు గోధుమ రంగు హెయిర్‌తో దర్శనమిచ్చారు.
తాను విగ్ పెట్టుకోనని చెప్పిన కొద్ది రోజులకే ఆయన లుక్ మారడం గమనార్హం. నెటిజన్లు ట్రంప్ కొత్త లుక్‌లో యంగ్‌గా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

