Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌ మీడియా సంస్థకు భారీ నష్టం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 11, 2026 10:38 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ట్రంప్‌ మీడియా సంస్థకు భారీ నష్టం - Udayam
ట్రంప్‌ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌ (TMTG)కు జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 238.1 మిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. డిజిటల్‌ ఆస్తుల విలువ తగ్గడంతో 190.4 మిలియన్‌ డాలర్ల నాన్‌-క్యాష్‌ నష్టం నమోదైంది. ట్రూత్‌ సోషల్‌ మాతృ సంస్థ భవిష్యత్తులో మీడియా వ్యాపారంపై మరింత దృష్టి పెట్టనుంది. కొత్త ఫీచర్లు, వినియోగదారుల విస్తరణపై చర్యలు తీసుకుంటామని సంస్థ మధ్యంతర సీఈవో కెవిన్‌ మెక్‌గర్న్‌ తెలిపారు.

Comments

G
Loading comments...