వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులతో విరుచుకుపడ్డారు. ఇరాన్ మ్యాప్‌పై తన ముఖాన్ని ఉంచి, ఆ దేశాన్ని విఫల దేశంగా అభివర్ణించారు.
చమురు ఎగుమతులు పడిపోయాయని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని గ్రాఫిక్స్ ద్వారా పేర్కొంటూ అమెరికా-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఆయన చేసిన ఈ పోస్టులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Comments
Loading comments...

