Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తర్లుపాడు రోడ్డుపై ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 7:06 PM మార్కాపురంGeneral
తర్లుపాడు రోడ్డుపై ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు - Udayam
మార్కాపురంలోని తర్లుపాడు రోడ్డులో మిస్టర్ ఛాయ్ కేఫ్ సమీపంలో బొలెరో వాహనం, స్కూటీ ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు 108 వాహనం సహాయంతో క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...