వార్తలకు తిరిగి వెళ్లండి

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా శుక్రవారం ఉట్నూర్‌లో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ కార్యక్రమంలో మాట్లాడారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెంకటేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండేరి రమేష్, రవీందర్, సతీష్, లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

