వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్ నియోజకవర్గంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు. ఆయన చూపిన అంత్యోదయ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

