వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఒక కారులో ప్రేమికులు రితిక్, ముస్కాన్ మృతదేహాలు దొరికాయి. డ్రైవర్ సీటులో రితిక్ బుల్లెట్ గాయాలతో, పక్కనే ముస్కాన్ గొంతు కోసిన స్థితిలో ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఘటనాస్థలిలో పిస్తోల్, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమజంట మరణం వెనుక గల కారణాలపై ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరూ గతంలో ఇండోర్‌లో కలిసి పనిచేశారు.
Comments
Loading comments...

