వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదక సంస్థకు చెందిన 23 యూనిట్లు ఒకే రోజులో ఏకంగా 7171 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాయి.
ఈ సామర్థ్యంలో 94.6 శాతాన్ని వినియోగించుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి హీరాలాల్ నగర్ వెల్లడించారు.
Comments
Loading comments...

