వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ప్రీ ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ వరకు DEO, సెకండరీ పాఠశాలలకు RJD అనుమతులు ఇవ్వనున్నారు.
శానిటరీ, ట్రాఫిక్, స్థానిక సంస్థల NOCలకు బదులుగా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించవచ్చు. ఫైర్ సేఫ్టీ, స్ట్రక్చరల్ డిజైన్, ఆక్యుపెన్సీ పత్రాలు తప్పనిసరి. తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
Comments
Loading comments...

