వార్తలకు తిరిగి వెళ్లండి

NLG కార్పొరేషన్‌లో తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ పత్రం పొందిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన కార్యాలయ ఉద్యోగులు, ఇతర శాఖల సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్సై ముత్తయ్య తెలిపారు.
ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పత్రం జారీకి సంబంధించిన ఆధారాలు, రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

