వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి పట్టణంలోని తొట్లవాడ పెద్దబావి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట మున్సిపల్ కౌన్సిలర్లు సంఘీ ఆనంద్, వేముల రాజేష్, శ్రీపతి సత్యనారాయణ, గుడ్ల రవీందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

