వార్తలకు తిరిగి వెళ్లండి

తొండంగి మండలంలో విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెరుమాళ్లపురం ZPHSలో 2, ఒంటిమామిడిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ నెల 21 నుంచి అక్టోబర్ 14 వరకు పెండింగ్ పాఠశాలల్లో షెడ్యూల్ ప్రకారం అప్‌డేట్ చేస్తారు. కేంద్రాలను డిప్యూటీ ఎంపీడీవో శశికుమార్, ఎంఈవో అనిశెట్టి వి.ఎస్.రెడ్డి పరిశీలించారు.
Comments
Loading comments...

