వార్తలకు తిరిగి వెళ్లండి

తొగుట మండల కేంద్రంలోని వాగ్గడ్డ ప్రాంతంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీతో గత కొన్ని రోజులుగా నీరు రోడ్డుపైకి వృథాగా వస్తోంది. లీకైన నీరు ఒకేచోట నిలిచి చిన్నపాటి చెరువును తలపిస్తోంది.
పైప్లైన్ పగిలి రోజులుగా నీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

