Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు JPR వర్ధంతి.. చెరగని సినీ ముద్ర

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:30 PM నంద్యాలGeneral
నేడు JPR వర్ధంతి.. చెరగని సినీ ముద్ర - Udayam
శిరివెళ్ల మండలంలో జన్మించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి (JPR) వర్ధంతి నేడు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే నాటకరంగంలో రాణించిన ఆయన ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ‘సమరసింహారెడ్డి’, ‘జయం మనదేరా’, ‘ఢీ’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. 2020 సెప్టెంబర్ 8న కన్నుమూసిన JPRను సినీ అభిమానులు నేటికీ గుర్తుచేసుకుంటున్నారు.

Comments

G
Loading comments...